త్రినేత్రం న్యూస్ : రంగoపేట మండలం వడిశలేరు లో టిడిపి నాయకులు ఆళ్ళ సత్యనారాయణ (బాబీ ) జన్మ దినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం ఎన్ డి ఏ నాయకులు,వడిశలేరు గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


