లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

Trinethram News : న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి…

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైనరోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామనివెల్లడించింది.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

Trinethram News : ఎండల వేళ.. ఉరుముల వానరాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో…

ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం కొన్నాళ్లుగా చమురు ధరలు సవరించని కేంద్రం మరి కొన్ని వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు లీటర్ పెట్రోల్ పై రూ.2… డీజిల్ పై రూ.2 తగ్గింపు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త…

ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

Trinethram News : దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌…

ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం

Trinethram News : న్యూ ఢిల్లీ:-లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. CAAపై ఇవాళే రూల్స్(విధివిధానాలు) నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్,…

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉపవేరియంట్‌ జేఎన్‌ 1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్తం రకం వైరస్‌ పుట్టుకొచ్చింది

“New Virus Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉపవేరియంట్‌ జేఎన్‌ 1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్తం రకం వైరస్‌ పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించారు. కరోనా మహమ్మరి లాగే…

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

You cannot copy content of this page