జూన్ 30, 2026

WhatsApp Image 2024 03 27 at 11.38.00

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్

ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

అప్లై చేసిన 24 గంటల్లో అనుమతులు జారీ అవుతాయన్నారు.

You cannot copy content of this page