సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు
Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు…