ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Trinethram News : తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు…

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు

వేసవి ప్రారంభమైన నేపథ్యంలో మంచినీటీ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ పనులతో పాటు పెండింగ్ బిల్లులపై అధికారులతో చర్చించనున్నారు. మిషన్ భగీరథపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా…

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్న…

కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

Trinethram News : హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు

Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి..

You cannot copy content of this page