ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ..

ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం..

మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరుకానున్న ముఖ్యమంత్రి..

సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొననున్న సీఎం.

You cannot copy content of this page

Scroll to Top