జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 01 at 12.16.21 PM

TRINETHRAM NEWS

Trinethram News :
ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు.

ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవ ర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

ఇక తెలంగాణలో అభ్యర్థు లను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది….

You cannot copy content of this page