జూన్ 30, 2026

WhatsApp Image 2024 03 31 at 4.16.21 PM

TRINETHRAM NEWS

Trinethram News : Mar 31, 2024,

సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ‘అధికారంలోకి రాగానే రూ. 500బోనస్ ఇచ్చి వడ్లు కొంటానన్నారు. బోనస్ ఇచ్చి వానకాలం వడ్లు కొన్నారా..? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి. మక్కలకు, వడ్లకు 500 బోనస్ ఇస్తానన్న కుక్కల కొడకా యాడున్నవ్ రా? అని అడగండి.’ అని హరీశ్ రావు రైతులకు చెప్పారు.

You cannot copy content of this page