WhatsApp Image 2024 05 10 at 10.46.44
Trinethram News : హైదరాబాద్:మే 10
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీల న్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్‌లో జనజాతర సభలో పాల్గొంటారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించనున్నారు..
