Ration Card : ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్
ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్ Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేషన్ కార్డుదారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే…