జూన్ 30, 2026

WhatsApp Image 2024 03 31 at 8.58.22 PM

TRINETHRAM NEWS

Trinethram News : మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.

వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది

వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే.

వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు

ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు

మూడు ముక్కల ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేశాడు

నేను పోలవరం 72 శాతం పూర్తి చేశాను

జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు

10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జలగ ముఖ్య మంత్రి జగన్

అప్పులు తెచ్చే ముఖ్య మంత్రి కావాలా…సంపద సృష్టించే ముఖ్య మంత్రి కావాలా..

You cannot copy content of this page