MLA Nallamilli : “భోగి మంట” వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు
“భోగి మంట” వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం: త్రినేత్రం, న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో…