జూన్ 26, 2026

TDP JSP 3

TRINETHRAM NEWS

ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు

మందడంలో భోగి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్

ఉదయం 8 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో వేడుకలు

ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్న నేతలు

మా సీఎం అభ్యర్థి చిరంజీవి: చింతా మోహన్

చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలన్న చింతా మోహన్

ప్రచారం చేయకుండానే గెలుస్తారని ధీమా

చిరంజీవిని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య

వైసీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టి.. ‘గుంటూరు కారం’ చూసిన బాలినేని

వైసీపీలో హీట్ పెంచుతున్న మార్పులు, చేర్పులు

ఒంగోలు టికెట్ పై బాలినేనికి క్లారిటీ ఇవ్వని జగన్

పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న బాలినేని

జనసేనలోకి ముద్రగడ.. స్వయంగా ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్

ముద్రగడ నివాసానికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్

మిమ్మల్ని ఆహ్వానించేందుకు పవన్ వస్తున్నారని చెప్పిన బొలిశెట్టి

ఈ నెల 20 లేదా 23న ముద్రగడను పవన్ కలిసే అవకాశం

ఫిబ్రవరి నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల ఆన్ లైన్ ఫైలింగ్

అమెరికా వెళ్లే వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు

కీలక ప్రకటన చేసిన అమెరికా

రిజిస్ట్రేషన్ల సమర్పణ కోసం ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ఏర్పాటు

జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలి: గంటా శ్రీనివాసరావు

విశాఖ టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు

హాజరైన గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు

జగన్ భీమిలి నుంచి ప్రజాయాత్రలు చేస్తాడంట అంటూ గంటా వ్యంగ్యం

You cannot copy content of this page