Collector Tripathi : నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం

నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం Trinethram News : నల్గొండ జిల్లా : 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేసిన కలెక్టర్ పోటీ పరీక్షల పేరుతో నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కఠిన…

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ…

నూతన పట్టు వస్త్రాలంకరణ ఫంక్షన్లో పాల్గొన్న నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్

నూతన పట్టు వస్త్రాలంకరణ ఫంక్షన్లో పాల్గొన్న నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు శ్రీరామావత్ రవీంద్ర కుమార్.డిండి త్రినేత్రం న్యూస్స్థానికంగా ఉన్న వ్యాస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన విందు మహోత్సవంలో రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను…

CM Revanth Reddy : నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన Trinethram News : నల్గొండ : పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు నార్కెట్ పల్లి మండలంబ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని…

BRS Office : నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Telangana High Court has given green signal to demolish Nalgonda district BRS office Trinethram News : నల్గొండ జిల్లా : మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్నినిర్మించారని.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడంతో కూల్చేయాలని గతంలో…

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.. ధాన్యం కొనకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతాం.. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

నేడు నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను…

ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్

నల్లగొండ జిల్లా :- హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్. సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్. లచ్చు నాయక్ ఇంట్లో…

మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న…

నేడే కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

Trinethram News : నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ సభ…

You cannot copy content of this page