జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 16 at 13.12.32

TRINETHRAM NEWS

నల్లగొండ జిల్లా :-

హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్.

సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్.

లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ.

కొనసాగుతున్న తనిఖీ లు..

You cannot copy content of this page