జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 01 at 11.53.38 AM

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్
తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు.

పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు.

జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆయన హాజరుకాను న్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై నేతలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు.

You cannot copy content of this page