తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 25-జనవరి-2024గురువారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 24-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,991 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,959 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…