Collector Koya Harsha : ప్రాథమిక విద్య పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
ప్రాథమిక విద్య పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *విద్యార్థులలో పఠనం ,గణితం సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు *ప్రతి రోజూ పాఠశాలలో 7,8వ పీరియడ్స్ లో రిమీడియట్ బోధన *ప్రాథమిక విద్య బలోపేతం పై సంబంధిత…