WhatsApp Image 2024 02 21 at 6.10.59 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 21 at 6.10.59 PM
విశాఖ
మూడేళ్ళ పాపను కిడ్నప్ చేసేందుకు వచ్చిన దుండగులు…
నిన్నటి నుండి రెక్కీ నిర్వహించినట్టు గుర్తించిన స్థానికులు…
ఈ రోజు ఉదయం నేరుగా ఇంట్లో కి చొరబడి 3 ఏళ్ల చిన్నారిని కిడ్నప్ చేసేందుకు వచ్చిన ఇద్దరు కిడ్నాపర్స్
పట్టుకుని చితకొట్టి 4th టౌన్ పోలీస్ లకు అప్పగించిన స్థానికులు.

You cannot copy content of this page