CM Revanth : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్.. Trinethram News : శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య మాకు ఇచ్చారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా…