HYDRA : మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు
మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు Trinethram News : Hyderabad : అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేతలు హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం మణికొండ మునిసిపాలిటీకి…