జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 21 at 20.11.59

TRINETHRAM NEWS

At Sadashiva Colony in Akkampally Gram Panchayat under Anantapur Rural Mandal

రాప్తాడు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పర్యటించడం జరిగింది, గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి రహదారులు అడ్డంగా ప్రవహిస్తున్నడంతో ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్న నేపథ్యంలో వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుని స్వయానా చూసి 30 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతామని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తీరుస్తామని తెలియజేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

At Sadashiva Colony in Akkampally Gram Panchayat under Anantapur Rural Mandal

You cannot copy content of this page