జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 13 at 16.34.12

TRINETHRAM NEWS

The corporator is inquiring about the problems in the colony

Trinethram News : మల్కాజిగిరి
13సెప్టెంబర్

మల్కాజిగిరి నియోజకవర్గం, ఓల్డ్ మల్కాజిగిరి శివాలయం వీధిలో గురువారం మల్కాజిగిరి కార్పొరేటర్ పర్యటించే కాలనీలో ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో
కాళీ స్థలాలలో చెత్త జమ కావడం పట్ల మహిళలు ఫిర్యాదు చెయ్యగా, సదరు స్థలం యజమాని ని పిలిపించి శుభ్రం చేయించడం జరిగింది.
మంచి నీటి ప్రెషర్ మెరుగు కోసం నూతన జంక్షన్ వేయించామని తెలియచేయడం జరిగింది.
త్వరలో సీసీ రోడ్లు వెయ్యనున్నట్లు కార్పొరేటర్ శ్రవణ్ తెలియచేసారు. కార్యక్రమం లో శశి, శివ, రవి, సుబ్బారావు, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The corporator is inquiring about the problems in the colony

You cannot copy content of this page