Inter Exam Fee : ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్..!!

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్..!! 9 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్Trinethram News : హైదరాబాద్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియెట్…

Minister Pongileti : ఈనెల 5న ఇంద్రమ్మ ఇల్లు యాప్ ఓపెన్ మంత్రి పొంగిలేటి

ఈనెల 5న ఇంద్రమ్మ ఇల్లు యాప్ ఓపెన్ మంత్రి పొంగిలేటి Trinethram News : ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన…

38వ డివిజన్ ఇందిరానగర్ లో తుఫిడీసీ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలతో ఓపెన్ డ్రైవ్ సిసి రోడ్ శంకుస్థాపన చేసిన

38వ డివిజన్ ఇందిరానగర్ లో తుఫిడీసీ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలతో ఓపెన్ డ్రైవ్ సిసి రోడ్ శంకుస్థాపన చేసిన రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని కార్పోరేషన్ పరిధిలో…

పోలీస్ కమిషనరేట్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ కమిషనరేట్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి ఏకే 47,కార్బన్, ఎస్ఎల్ ఆర్, పిస్టల్ తో పాటు పలు ఆయుధలపై అవగాహన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం…

MLA Raj Thakur : స్టేడియంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

Ramagundam MLA Raj Thakur started the open gym at the stadium గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే నిధుల నుండి (CDF) దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్…

Degree Exams : నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు

Open degree exams from today మే 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలుడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని సిద్దిపేట ప్రాంతీయ…

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు

*అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలుహైదరాబాద్ : జనవరి21డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి…

మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

Late night: మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌ మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది. ఇటు తెలంగాణ‌, అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి…

You cannot copy content of this page