జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 03 at 16.57.46

TRINETHRAM NEWS

ఈనెల 5న ఇంద్రమ్మ ఇల్లు యాప్ ఓపెన్ మంత్రి పొంగిలేటి

Trinethram News : ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తా, ప్రతి గ్రామానికి అధికారులు బృందాలు వస్తాయి, అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను రైతులు ఖాతాలో జమ చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page