ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే
ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే .. Trinethram News : నేటి జమానాలో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కసరత్తులు మొదలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఈ విషయాల్లో పూర్తి అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవనే ఘటన…