ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే అందం పెరుగుతుంది!

TRINETHRAM NEWS

ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే అందం పెరుగుతుంది! ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే దోసకాయ, నిమ్మకాయతో చేసిన డిటాక్స్ డ్రింక్ తాగడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఉదయం దినచర్యలో దోసకాయ, నిమ్మకాయతో చేసిన డ్రింక్‌ను తాగండి. మార్చి నుంచి వాతావరణం మరింత వేడిగా ఉంటుంది. ఈ డ్రింక్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా లోపల నుండి హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీని వల్ల డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

You cannot copy content of this page

Scroll to Top