MLC Varudu Kalyani : సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు
సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.Trinethram News : 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.2024 వెన్నుపోటు…