WhatsApp Image 2025 01 02 at 11.18.31 PM
సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.
Trinethram News : 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.
విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.
2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు గజినీల పాలన చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందన్నారు.
దేశంలో వరస్ట్ పాలన చేసే సీఎంల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
