అంగన్వాడి పిల్లలు హ్యాపీ
అంగన్వాడి పిల్లలు హ్యాపీ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగులచి టంపల్లి ఎనిమిదవ వార్డులో అంగన్వాడీ ఫస్ట్ సెంటర్లో చిన్నారులకు యూనిఫామ్ డ్రెస్సులు ధరించడం జరిగింది ఈ డ్రెస్ లతో పిల్లలు మరియు తల్లులు ఆనందం…