జూన్ 30, 2026

WhatsApp Image 2024 01 30 at 7.24.38 PM

TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ్య జిల్లా

గాలివీడు మండలం కమలామర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం

అంగన్వాడీ కేంద్రం లోనే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.

కాసేపు ఇక్కడ ఉండు ఇంటికి వెళ్లి వస్తా అంటూ బావ రెడ్డెప్ప (55) కు చెప్పి వెళ్లిన విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ.

అదును చూసుకొని బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డ రెడ్డెప్ప.

బడి నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం తో పోలీసులకు ఫిర్యాదు.

వైద్య పరీక్షల నిమ్మితం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలికను తీసుకోచ్చిన కుటుంబ సభ్యులు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మానభంగం, ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలింపు చర్యలు చేపట్టామని వివరాలు వెల్లడించిన డి ఎస్ పి మహబూబ్ భాష.

You cannot copy content of this page