ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Sadhus Protest

Sadhus Protest : అయోధ్య రామమందిర విరాళాల చోరీపై పలు మఠాల సాధువులూ నిరసన గళం విప్పారు. చందా చోరీపై నిష్పక్షపాత విచారణ కోరుతూ 500 మంది ఢిల్లీలోని PM నివాసానికి పాదయాత్రకు నిర్ణయించారు. మండిహౌస్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యా రు. PMకి వినతిపత్రం ఇస్తామని తెలిపారు.

అటు కేసును ఇవాళ SC విచారించగా SG మెహతా UN సదస్సుకు వెళ్లినందున వచ్చే వారానికి వాయిదా వేయాలని UP GOVT కోరింది. కోర్టు అందుకు అంగీకరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page