
Man Dies : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; గుడివాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శోభన కాంప్లెక్స్ వద్ద మద్యం మత్తులో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నాగరాజు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. గుడ్ మెన్ పేటకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘట నా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe