
Oxygen Cylinder Explosion : త్రినేత్రం న్యూస్ : ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓఖ్లా ఫేజ్-1లో బుధవారం ఉదయం 11.30 గంటలకు ఒక కమ్యూనిటీ హాల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe