ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Free Heart Surgeries NIMS

Free Heart Surgeries NIMS : త్రినేత్రం న్యూస్ : HYDలోని నిమ్స్ ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ముందుగా వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు.

తర్వాత అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. పాత టెస్ట్ రిపోర్టులతో సోమ-శనివారాల్లో 8AM-2PM మధ్య నిమ్స్ పాత బ్లాక్లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఐదేళ్లుగా ఉచిత సర్జరీలు చేస్తున్నామన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page