
Families Join TDP : సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; కదిరిలో వైసిపికి బిగ్ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మైనార్టీ కుటుంబాలు ఆకర్షితులైనారు. 26 వ వార్డుకు చెందినటువంటి 10 ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఆ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమీక్షంలో పార్టీ కండువాలు వాళ్ల మెడలో వేసి ఆహ్వానించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe