అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
RTC Bus and Tipper Collide

RTC Bus and Tipper Collide : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; మమ్మిడివరం మండలం, కోమానపల్లి వద్ద జాతీయ రహదారి 216 పై ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే వైద్యశాలకు తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page