Profound Tragedy : పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం

TRINETHRAM NEWS
Profound Tragedy in Palnadu

Profound Tragedy : త్రినేత్రం న్యూస్ : కూతురుకి డౌన్ సిండ్రోమ్ ఉందని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ కుటుంబం… భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న గోపి, అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న శంకరకుమారి.. వీరు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన దంపతులు

పుట్టినప్పటినుండి కూతురు మౌనిక(3)కు డౌన్ సిండ్రోమ్ ఉండడంతో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేకపోవడం చూసి కుంగిపోయిన భార్యాభర్తలు… కూతురితో సహా నేను చనిపోతానని, నువ్వైనా సంతోషంగా ఉండాలని భార్యకు మెసేజ్ చేసిన భర్త గోపి

చావైనా బ్రతుకైనా మీతోనే అంటూ బదులిచ్చిన భార్య శంకరకుమారి… దీంతో శనివారం రాత్రి నరసరావుపేటకు వచ్చి, లాడ్జిలో రూమ్ తీసుకుని, మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top