ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
DK Shivakumar Welcome PM

DK Shivakumar Welcome PM : త్రినేత్రం న్యూస్ : కర్ణాటకలోని సాంస్కృతిక నగరం మైసూరుకు విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా “ఈ రోజు సాంస్కృతిక నగరం మైసూరుకు విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. కర్ణాటకకు వచ్చిన ప్రధానమంత్రికి మైసూరులో స్వాగతం పలికాను” అని డీకే శివకుమార్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page