
Turbulence Air India Flight : త్రినేత్రం న్యూస్ : పుకెట్ (థాయ్లా లాండ్)-ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా (AI 2379) విమానం కుదుపులకు (టర్బులెన్స్) లోనైంది. గాల్లో ఉండగానే కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. 12 మందికి గాయాలు కూడా అయ్యాయి.
అనంతరం పైలట్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మొత్తం విమానంలో 134 మంది ఉన్నట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe