Student Suicide : విద్యార్థి ఆత్మహత్య

TRINETHRAM NEWS

వైయస్సార్ కడప జిల్లా : మార్చి 2 : (త్రినేత్రం న్యూస్); ప్రొద్దుటూరులో విషాదం చోటుచేసుకుంది. మోడం పల్లిలో ఎస్సీ ప్రభుత్వ వసతగృహంలో చెట్టుకు ఉరేసుకొని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు నరసింహులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యక గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Student suicide

You cannot copy content of this page

Scroll to Top