PM Modi : నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో PM మోదీ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : Jun 25, 2025, ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi to meet

You cannot copy content of this page

Scroll to Top