జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మహిళ స్పాట్ డెడ్

Trinethram News : తెలంగాణ : కారు బ్రేక్ డౌన్ అవడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇద్దరికి గాయాలయ్యాయి. డబిల్‌పుర‌కు చెందిన అమిత్ కిరణ్ భార్య కృతిక(30), మాధవ్ (3), అమిత్ కిరణ్ తండ్రి(73)లతో కలిసి తుల్జాపూర్ అమ్మవారి దర్శించుకుని తిరిగి వస్తుండగా కూకట్‌పల్లి వద్ద వారి కారు బ్రేక్ డౌన్ అయింది. కారుదిగి పరిశీలిస్తున్న ఆమెను బొలెరో ఢీకొనడంతో మరణించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bolero hits woman on

You cannot copy content of this page