ACB : జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

TRINETHRAM NEWS

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్.. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందo.. మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE మిగతా 7 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన అనిల్ కుమార్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Panchayat Raj AEE Anil

You cannot copy content of this page

Scroll to Top