Marijuana Seized : శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లోని జులై 30, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని బుధవారం అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద 400 కిలోల గంజాయి ఉన్నట్లు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Marijuana worth Rs. 40 crore

You cannot copy content of this page

Scroll to Top