ACB : ఏసీబీకి పట్టుబడ్డ SI వేణుగోపాల్

TRINETHRAM NEWS

Trinethram News : గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. PS లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్లో భాగంగా SI గా ఆయన బాధ్యతలు స్వీకరించారు..!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI Venugopal caught by

You cannot copy content of this page

Scroll to Top