No-Confidence Motion Against Speaker : లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
Trinethram News : దిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి విపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు కె.సురేశ్, మహమ్మద్ జావెద్ నోటీసు అందజేశారు.
రూల్ 94సీ కింద నోటీసు ఇచ్చామని ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

