Fire Accident : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : మియాపూర్ పరిధిలోని మదీనాగూడలోని నారాయణ స్కూల్ బిల్డింగ్ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం… భారీగా పొగలు కమ్మేయడంతో విద్యార్థులను భవనం నుండి ఖాళీ చేయించిన సిబ్బంది

ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another fire in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top