Trinethram News : కింద పడిపోయిన DCP… తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. ఘటనాస్థలి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


