
Minister Chirag Paswan : మార్కాపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కొనియాడారు. ఆయన కనిగిరి అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. సిద్ధాంతాలను ప్రధాని మోదీ పాటిస్తారని, అదేవిధంగా ఏ దళితుడికి అన్యాయం జరపకుండా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe